Mallikarjun Kharge: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు మల్లికార్జున ఖర్గే సవాల్.. దమ్ముంటే ఆ పదాలు తీసేయండి..!
కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణకు 50కి పైగా కేంద్ర సంస్థలు వచ్చాయని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు…