Balakrishna: ఆయనతో సినిమా తీయాలనుంది.. బసవతారకం సిల్వర్ జూబ్లీ వేడుకల్లో బాలకృష్ణ..!
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘‘ఇప్పటివరకు సింహా పేరుతో సినిమాలు…