IPS Siddharth Kaushal: ఏపీ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా.. అసలు కారణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఆయన, గతంలో కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఎస్పీగా బాధ్యతలు…