Dharma Mahesh: అదనపు కట్నం వేధింపులు.. నటుడు ధర్మ మహేశ్‌పై కేసు నమోదు!
సినిమాల్లో హీరోగా కనిపించినా, నిజజీవితంలో మాత్రం భార్యకే విలన్‌గా మారాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు నటుడు ధర్మ మహేశ్. సినిమా అవకాశాలు పెరగడంతో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడిన…