Akkada Ammayi Ikkada Abbayi: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ రివ్యూ: ప్రదీప్ మాచిరాజు కామెడీ ఎంటర్టైనర్ ఎలా వుంది?
బుల్లితెర యాంకర్‌గా పేరుగాంచిన ప్రదీప్ మాచిరాజు రెండోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించిన ఈ…