Telangana Tourism: హైదరాబాద్ నుంచి ఒక్కరోజు లోనే అడ్వెంచర్ యాత్ర.. ఈ ట్రిప్ ఏమాత్రం మిస్ అవకండి!
హైదరాబాద్ నగర జీవితం నుంచి ఒక్క రోజు కాస్త విశ్రాంతి కావాలనుకుంటున్నారా? మీ కోసం అద్భుతమైన అడ్వెంచర్, ఆధ్యాత్మికత, ప్రకృతి మేళవింపుతో కూడిన సలేశ్వరం ట్రిప్ రెడీగా…