ప్రధాని మోదీ శ్రీశైలంలో రుద్రాభిషేకం – భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని దర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేసి మల్లన్నకు…
