Ganesh Laddu : హైదరాబాద్లో ఈ మూడు గణేష్ లడ్డూలే ఫేమస్.. ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలతో పాటు లడ్డూ వేలంపాట కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం లడ్డూలు రికార్డు స్థాయిలో అమ్ముడవుతూ వార్తల్లో…