Rakul Preet: పూలపూల డ్రెస్‌లో రకుల్ స్టన్నింగ్ హాట్ లుక్.. కొత్త ఫోటోలు వైరల్!

పెళ్లి తర్వాత సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ దుమ్ములేపుతుంది!

తాజాగా ఓ ఫ్యాషన్ బ్రాండ్ ప్రమోషన్ కోసం దిగిన ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఫ్లోరల్ డిజైన్‌తో కూడిన స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో ఈ బ్యూటీ ఇచ్చిన హాట్ పోజులు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (Image Credits: Rakulpreet/Instagram)

పెద్ద చెవి పోగులు, మెడలో హారంతో ట్రెండీ లుక్స్‌కు ట్రెడిషనల్ టచ్ ఇచ్చిన రకుల్.. తన ఫ్యాషన్ సెన్స్‌తో మళ్లీ ఒక్కసారి చర్చల్లోకెక్కింది. (Image Credits: Rakulpreet/Instagram)

ఈ ఫోటోలు చూస్తుంటే.. ఆమె మ్యారీడ్ లైఫ్‌తోపాటు గ్లామర్‌లోనూ బ్యాలెన్స్ బాగానే మేనేజ్ చేస్తోంది అని అంటున్నారు ఫ్యాన్స్. (Image Credits: Rakulpreet/Instagram)

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెడుతోంది. (Image Credits: Rakulpreet/Instagram)

తాజాగా ‘రామాయణం’ సినిమాలో సూర్పణఖ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్టు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది నిజమైతే రకుల్ కెరీర్‌లో మరో మేజర్ మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. (Image Credits: Rakulpreet/Instagram)

Leave a Reply