సినిమాల పరంగా కొంత గ్యాప్ వచ్చినా, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ పేస్‌లో దూసుకుపోతోంది నభా నటేష్. తాజాగా బ్లూ డ్రెస్‌లో చేసిన గ్లామర్ ఫొటోషూట్ కుర్రకారులో ఉత్సాహం రేపుతోంది.
క్లీవేజ్ షో, స్టన్నింగ్ హెయిర్‌స్టైల్‌తో ఆమె చేసిన హాట్ పోజులు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ అందుకున్న నభా, ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడం కొంత డిజప్పాయింట్ చేసింది. అడపాదడపా సినిమాలు చేసినా, అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయాయి.
లేటెస్ట్గా ప్రియదర్శి హీరోగా నటించిన ‘డార్లింగ్’ సినిమాలో కనిపించినా, అది కూడా ఆమెకు పెద్దగా ప్లస్ కాలేదు.
తాజాగా, కొత్త ఆఫర్ల కోసం ఫైట్ చేస్తూ, సోషల్ మీడియా ద్వారా తన గ్లామర్ కోణాన్ని హైలైట్ చేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో నభా స్లిమ్ లుక్, స్టైలిష్ హెయిర్‌కట్‌తో అదిరిపోయేలా కనిపిస్తోంది.
“ఇస్మార్ట్ పోరీ బ్యాక్ అయిందిగా” అని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘అంత గ్లామరస్‌గా ఉంటూ, సినిమాల్లో నభాకు ఛాన్సులు ఎందుకు రావడం లేదు?’ అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ ఫొటోలు చూసిన తర్వాత, నభా మళ్లీ ఫుల్ ఫాంలోకి వస్తుందని టాక్. గ్లామర్‌తో పాటు టాలెంట్ ఉన్న నభా, రాబోయే రోజుల్లో మంచి ఆఫర్లు అందుకోవాలని ఆశిద్దాం.