సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘జాక్’ నుంచి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కిస్ సాంగ్ ప్రోమో విడుదలైంది. సిద్దూ, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ హీట్ పెంచుతూ, ప్రోమోలో ఉన్న రొమాంటిక్ మూమెంట్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
ఈ ప్రోమోతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఫుల్ లిరికల్ వీడియోను మార్చి 17న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రేజీ కిస్ సాంగ్ ప్రోమో మీరు ఇంకా చూడలేదా? అయితే వెంటనే చూసేయండి… మిస్ అవ్వకండి!