Shriya Saran: కొత్త లుక్‌లో శ్రియ.. ఈ భామ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

అందాల రాశి శ్రియ శరన్ తన అందంతో ఎప్పుడూ అభిమానులను కట్టిపడేస్తూనే ఉంటుంది. వెండితెరపై మెరిసే ఈ భామ, తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తున్నాయి. హాట్ పింక్ డ్రెస్‌లో మెరిసిపోతూ తన గ్లామర్‌తో ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేసింది.

శ్రియ శరన్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసినా, తన అందం మాత్రం కాలానుగుణంగా మారిపోయేలా లేదు. తాజా ఫోటోషూట్‌లో ఆమె సింప్లీ స్టన్నింగ్‌గా కనిపించింది.

 

Leave a Reply