Nude Video Call: న్యూడ్ కాల్స్‌తో రూ.10 కోట్లు సంపాదించిన హీరోయిన్..?

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ యువ హీరోయిన్ పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిశా బ్యూటీ ఖుషీ ముఖర్జీ న్యూస్‌లోకి వచ్చి కొంత కాలమైంది. అయితే తాజాగా ఆమెపై వస్తున్న వార్తలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి.

ఇటీవల ఫోటోషూట్లలో ఇన్నర్ వేసుకోకుండా కనిపించి ట్రోలింగ్ ఎదుర్కొన్న ఖుషీ, ఇప్పుడు న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రెండు నెలల్లోనే ఆమె సొంత యాప్‌ ద్వారా రూ.10 కోట్లు సంపాదించిందని సోషల్ మీడియాలో టాక్.

ప్రచారం ప్రకారం, ఖుషీ యాప్‌లో 5 న్యూడ్ ఫోటోలు పొందాలంటే ₹1,999, అదే ఎక్స్‌ట్రీమ్ న్యూడ్ వీడియో కాల్ చేసుకోవాలంటే రూ.25,000 చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా, ఓ ఫ్యాన్ ఒక్క తానే ₹1.13 కోట్లు ఖర్చు చేశాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది నిజమా కాదా అన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదు కానీ, ఖుషీ ఈ తరహా ‘కంటెంట్‌’తో ఆదాయం పొందుతోందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై నెటిజన్లు మండిపడుతున్నారు. “గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోతే ఇదే మార్గమా?”, “డబ్బుల కోసం ఇలా ఎంత దూరమైనా వెళ్తారా?” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఈ తరహా వ్యవహారాలు ఇండస్ట్రీలో కొత్తేమీ కావని, ఇటువంటి విషయాలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply