పెళ్లి తర్వాత కూడా సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కీర్తి సురేష్ తన స్టైలిష్ లుక్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తోంది. తాజాగా గోల్డెన్ గౌనులో మెరిసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో వరుస పోస్టులతో కుర్రాళ్లను ఆకట్టుకుంటున్న కీర్తి, తన గ్లామర్ లుక్‌తో అందర్నీ ఫిదా చేస్తోంది.
పెళ్లి తర్వాత కూడా ఫ్యాషన్‌లో ఏమాత్రం తగ్గకుండా, ఫోటోషూట్లలో కొత్త ప్రయోగాలు చేస్తూ యూత్ హృదయాలను కొల్లగొడుతోంది.
ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి, కెరీర్‌తో పాటు సోషల్ మీడియా ప్రెజెన్స్ కూడా కొనసాగిస్తోంది.
తాజా ఫొటోషూట్‌లో ఆమె బోల్డ్ లుక్ నెటిజన్లను షాక్‌కి గురి చేసింది. ఈ అరుదైన డేర్ లుక్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది.
కీర్తి ఫొటోలపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ – “పెళ్లి అయినా గ్లామర్ తగ్గలేదే”, “కిల్లర్ లుక్” అంటూ ఫిదా అవుతున్నారు.