తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకూ విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించింది. ప్రతి ఏడాదికి ఉత్తమ మూడు సినిమాలను ఎంపిక చేసి ఈ అవార్డులు ప్రకటించారు. శుక్రవారం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, సీనియర్ నటుడు మురళీమోహన్ కలిసి అవార్డులను ప్రకటించారు.
ప్రతి ఏడాది గద్దర్ అవార్డు పొందిన ఉత్తమ చిత్రాల లిస్ట్:
2014 – 1. రన్ రాజా రన్, 2. పాఠశాల, 3. అల్లుడు శీను
2015 – 1. రుద్రమదేవి, 2. కంచె, 3. శ్రీమంతుడు
2016 – 1. శతమానంభవతి, 2. పెళ్లిచూపులు, 3. జనతా గ్యారేజ్
2017 – 1. బాహుబలి 2, 2. ఫిదా, 3. ఘాజీ
2018 – 1. మహానటి, 2. రంగస్థలం, 3. కేరాఫ్ కంచరపాలెం
2019 – 1. మహర్షి, 2. జెర్సీ, 3. మల్లేశం
2020 – 1. అల వైకుంఠపురములో, 2. కలర్ ఫోటో, 3. మిడిల్ క్లాస్ మెలోడీస్
2021 – 1. ఆర్ఆర్ఆర్, 2. అఖండ, 3. ఉప్పెన
2022 – 1. సీతారామం, 2. కార్తికేయ 2, 3. మేజర్
2023 – 1. బలగం, 2. హనుమాన్, 3. భగవంత్ కేసరి
ప్రత్యేక జ్యూరీ అవార్డులు:
ఎన్టీఆర్ అవార్డు – నందమూరి బాలకృష్ణ
పైడి జయరాజ్ అవార్డు – మణిరత్నం
బీఎన్ రెడ్డి అవార్డు – డైరెక్టర్ సుకుమార్
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అట్లూరి పూర్ణచంద్రరావు
కాంతారావ్ ఫిల్మ్ అవార్డు – విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య అవార్డు – యండమూరి వీరేంద్రనాథ్
2024 గద్దర్ అవార్డులు ప్రత్యేక జాబితా:
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ – కల్కి 2898 ఏడి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – పొట్టేల్
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – లక్కీ భాస్కర్
జాతీయ సమైక్యత & మత సామరస్యం – కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఆయ్.. మేం ఫ్రెండ్స్ అండి
హిస్టరీ విభాగం – హెరిటేజ్ ఫిల్మ్ – రజాకార్
ఉత్తమ బాలల చిత్రం – 35 ఇది చిన్న కథ కాదు
ఉత్తమ పరిచయ దర్శకుడు – యధువంశీ (కమిటీ కుర్రోళ్లు)
వ్యక్తిగత పురస్కారాలు:
బెస్ట్ యాక్టర్ – అల్లు అర్జున్ (పుష్ప 2)
బెస్ట్ యాక్ట్రెస్ – నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
బెస్ట్ డైరెక్టర్ – నాగ్ అశ్విన్ (కల్కి)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – ఎస్.జె. సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)