Faria Abdullah: నెట్టింట చిట్టి హాట్ షో.. ఫరియా అబ్దుల్లా స్టన్నింగ్ ఫోటోలు వైరల్

‘జాతిరత్నాలు’ సినిమాలో ‘చిట్టి’ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఫరియా అబ్దుల్లా తాజాగా సోషల్ మీడియాలో తన స్టన్నింగ్ ఫొటోషూట్‌తో హల్‌చల్ చేస్తోంది. వైట్ మినీ స్కర్ట్‌లో ఆమె చూపించిన క్లీవేజ్ షో కుర్రాళ్ల హృదయాలను గుబులు పుట్టిస్తుంది.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ ఫరియా తన అందం, నటన, గ్లామర్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది. ‘జాతిరత్నాలు’ సినిమాలో అమాయకమైన నటనతో యువతలో మంచి ఫాలోయింగ్ సాధించింది.

‘జాతిరత్నాలు’ హిట్ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని, స్టార్ హీరోల స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. సినిమాల్లోకి అడుగు పెట్టే ముందు మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదివింది. తన కళా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి శ్రద్ధ పెట్టింది.

తాజాగా ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్’, ‘రావణాసుర’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే ‘మత్తు వదలరా 2’, ‘ఆ ఒక్కటి అడక్కు’ వంటి చిత్రాల్లో కూడా ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఫరియా మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలో బిజీగా ఉంది.

Leave a Reply