సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గ్లామర్‌ ఫోటోషూట్..!

బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5 కంటెస్టెంట్‌గా పాపులర్ అయిన ప్రియాంక జైన్ తాజాగా తన గ్లామర్‌తో నెట్టింట అలరించింది.

తెలుగులో ‘కోయిలమ్మ’ సీరియల్‌లో అమ్ములు పాత్రతో ప్రేక్షకుల హృదయాలను కైవసం చేసుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు బ్లూ బాడీకాన్ డ్రెస్‌లో హాట్ ఫొటో షూట్‌తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

ప్రియాంక జైన్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు అత్యంత పాపులర్ అవుతున్న బ్యూటీ.

బిగ్ బాస్ టీవీ షోలో తన మనోహరమైన ప్రెజెన్స్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తాజా ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతుంది, అందులో ఆమె నాజూకు నడుము వంపులతో ఆకట్టుకుంటోంది.

ప్రియాంక తన సీరియల్ కెరీర్‌కు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో తరచూ అద్భుతమైన ఫొటోలను పంచుకుంటూ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె బ్లూ బాడీకాన్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్ తో మెరిసిపోతుంది.

ఆమె తాజా ఫొటో షూట్‌తో బిగ్ బాస్ తరువాత టీవీ, ఓటీటీ షోలలో కూడా ఎంటర్‌టైన్ చేస్తున్న ప్రియాంక, ప్రస్తుతం ‘ఆహా’లో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షోలో జడ్జ్‌గా కనిపిస్తోంది.

Leave a Reply