Iswarya Menon: ఐశ్వర్య మీనన్ గ్లామర్ షో.. మినీ స్కర్ట్ లో స్టన్నింగ్ లుక్స్ వైరల్!

కేరళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ తన తాజా ఫోటోషూట్ తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. బ్లాక్ మినీ స్కర్ట్, స్లీవ్‌లెస్ టాప్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో దర్శనమిచ్చిన ఆమె ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ గ్లామరస్ ఫోటోషూట్ చూసిన అభిమానులు ఆమె లుక్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులకు ‘స్పై’, ‘భజే వాయు వేగం’ సినిమాల ద్వారా దగ్గరైన ఐశ్వర్య, ఆ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు.

కానీ సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ లతో నెట్టింట సందడి చేస్తూ ఉంటుంది. ఏదైనా కొత్త లుక్ లో కనిపిస్తే చాలు, నెట్టింట ట్రెండింగ్ లోకి వెళ్లిపోతుంది.

తమిళ సినిమాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య, ప్రస్తుతం మలయాళంలో ‘బజూకా’ అనే చిత్రంలో నటిస్తోంది.

‘తమిళ్ పదం 2’, ‘ఆపిల్ పెన్నే’, ‘కాదలిల్ సోదప్పువదు ఎప్పడి’, ‘నాన్ సిరిత్తాల్’ లాంటి సినిమాలతో కోలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్‌కు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఈ బ్యూటీ, తన ఫ్యాషన్ లుక్ తో తరచూ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.

Leave a Reply