Best Courses After 10th: టెన్త్ తర్వాత ఏ దారిలో వెళ్తే భవిష్యత్తు బెటర్? ముఖ్యమైన కెరీర్ ఆప్షన్లు ఇవే!

టెన్త్ పూర్తయ్యాక మీరు ఇప్పుడు ఏ దిశలో వెళ్లాలి? అని ఆలోచిస్తున్నారా? మీకు ఎవరూ క్లారిటీ ఇవ్వట్లేదా? అయితే ఈ సమాచారం మీ కోసమే. టెన్త్ తర్వాత తీసుకునే నిర్ణయమే భవిష్యత్తు కెరీర్‌ను తీర్మానిస్తుంది.

ఇంటర్ దశ జీవితాన్ని మలచే కీలక ఘట్టం కావడంతో, జాగ్రత్తగా ఆప్షన్లు పరిశీలించి, అభిరుచికి అనుగుణంగా కెరీర్‌ను డిసైడ్ చేసుకోవాలి.

టెన్త్ తర్వాత బెస్ట్ కోర్సులు & రూట్స్:

MPC (Maths, Physics, Chemistry):
టెక్నాలజీ, ఇంజినీరింగ్, డిఫెన్స్‌ వంటి రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి ఇదే సరైన ఆప్షన్.
అవకాశాలు:

B.Tech / BE (Engineering)

NDA (Defence Services)

Merchant Navy

Architecture (with Maths)

Degree in Physical Sciences

Competitive Exams: IIT-JEE, EAMCET

BiPC (Biology, Physics, Chemistry):
మెడికల్, ఫార్మా, బయోలాజికల్ సైన్సెస్ వైపు అడుగేయాలనుకునే వారికి.
అవకాశాలు:

MBBS, BDS

BAMS, BHMS, BPT

B.Pharmacy

B.Sc (Biotech, Microbiology, etc.)

NEET, Agriculture & Veterinary Science

MEC / CEC (Maths/Economics/Commerce or Civics):
బిజినెస్, ఫైనాన్స్, లా రంగాల్లో కెరీర్ కలల కోసం.
అవకాశాలు:

B.Com, BBA, BBM

CA, CMA, CS

Hotel Management

Law (CLAT / After Degree)

Competitive Exams: Civils, Banking, SSC

వృత్తిపర కోర్సులు (Vocational Courses & Diplomas):
Polytechnic (Diploma in Engineering):
3 సంవత్సరాల కోర్స్
అవకాశాలు:

Lateral Entry to Engineering

Industry Jobs

Technical Entrepreneurship

ITI (Industrial Training Institute):
1–2 సంవత్సరాల ట్రెయినింగ్
అవకాశాలు:

Govt/Private Technician Jobs

Apprenticeships

Self-Employment

Paramedical Courses:
1–2 సంవత్సరాల కోర్సులు
అవకాశాలు:

Hospitals

Diagnostic Labs

Clinics

ఆర్ట్స్ & క్రియేటివ్ ఫీల్డ్స్:

మీరు సృజనాత్మకత వైపు మొగ్గు చూపుతున్నారా? అయితే ఇవి పర్‌ఫెక్ట్!

Fine Arts (Painting, Sculpture)

Animation & Multimedia

Fashion Designing

Journalism & Mass Communication

Performing Arts (Dance, Music, Drama)

క్లుప్తంగా చెప్పాలంటే:
టెన్త్ తర్వాత మీ అభిరుచి, నైపుణ్యాలు, లక్ష్యాలపై ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి. ఎం చేస్తే మీకు ఆనందం కలుగుతుంది, దానిపైనే దృష్టి పెట్టండి. సరైన దిశలో సరైన నిర్ణయం తీసుకుంటే విజయం ఖాయం.

Leave a Reply