Sikandar Trailer: సల్మాన్ ఖాన్ ‘సికందర్’ ట్రైలర్: యాక్షన్, లవ్, డ్రామా.. అదిరిపోయిన విజువల్స్!
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సికందర్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లవ్, యాక్షన్, డ్రామా, సస్పెన్స్‌తో ఆసక్తికరంగా సాగింది.…