War 2 Trailer: వార్ 2 ట్రైలర్ రిలీజ్.. హృతిక్-ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్, బీజీఎం అదరగొట్టేశాయి!
    2025లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు అయాన్…
		
 
			 
			 
			 
			 
			 
			 
			 
			 
			