Retro Trailer: ‘రెట్రో’ ట్రైలర్ దుమ్మురేపింది.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతున్న సూర్య!
తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్, హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘రెట్రో’ నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్, క్లాస్ కలిపిన ఈ ట్రైలర్…