RCB: ఆర్సీబీ అమ్మకానికి? షాక్లో అభిమానులు.. యాజమాన్యం సంచలన నిర్ణయం..!
ఐపీఎల్లో బోలెడు అభిమానులను కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ఆలోచిస్తోందన్న వార్తలు అభిమానుల హృదయాలను కలచివేస్తున్నాయి. బ్రిటన్కు చెందిన ప్రముఖ స్పిరిట్స్…