రోహిత్ శర్మ రెడీ.. రెండో టెస్టులో బరిలోకి దిగనున్న కెప్టెన్.. ఆ ముగ్గురిలో త్యాగం చేసేదెవరు?
కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుండి కోలుకున్నాడు మరియు ఆదివారం ఛటోగ్రామ్‌లో తొలి టెస్టు ఆడుతున్న జట్టును కలవడానికి బంగ్లాదేశ్‌కు బయలుదేరాడు. శర్మ రెండో టెస్టులో ఆడే…