Revanth Reddy: సీఎం రేవంత్ శుభవార్త: లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు.. రెండేళ్లలో 2 లక్షల టార్గెట్!
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన రేషన్…