Warangal: ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దు, అయ్యా అయ్యా అనొద్దు – మరోసారి కడియం శ్రీహరి హాట్ కామెంట్స్
జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రంలో జరిగిన కురుమ సంఘం పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడియం…