Summer Holidays 2025: తెలంగాణలో స్కూల్స్, కాలేజీలకు వేసవి సెలవులపై క్లారిటీ.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ అంటే?
తెలంగాణలో పాఠశాలలు, ఇంటర్ కళాశాలల వేసవి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందే ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారమే సెలవులు ఉండనున్నాయని…