Anna Lezhneva: తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా… తిరుమలలో సుప్రభాత సేవలో పాల్గొన్న ఏపీ ఉపముఖ్యమంత్రి భార్య
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆమె, గాయత్రీ నిలయంలో బస చేసి,…