కేవలం రూ.5కే బ్రేక్‌ఫాస్ట్..! హైదరాబాద్ వాసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్ నగర ప్రజలకు తీపి కబురు అందించింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం. తాజాగా ఇందిరమ్మ క్యాంటీన్లలో కేవలం రూ.5కే బ్రేక్‌ఫాస్ట్ అందించే పథకానికి ఆమోదం…