Revanth Reddy: జీనోమ్ వ్యాలీ పరిశ్రమలతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33% వాటా కేవలం జీనోమ్ వ్యాలీదే అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెట్టిన సమయంలో కూడా…