HYD Rain Alert: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం, ట్రాఫిక్ జామ్!
హైదరాబాద్‌లో కుండపోత వర్షం దంచికొడుతోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రోడ్లన్నీ జలమయమై, వాహనదారులు,…