Ramchander Rao: తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు రామచందర్ రావు.. అధికారికంగా బాధ్యతల స్వీకారం
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ఇంచార్జిగా ఉన్న…