Fancy Numbers: ఫ్యాన్సీ నెంబర్లపై తెలంగాణ రవాణాశాఖ కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన ఫీజులు!
తెలంగాణ రవాణాశాఖ ఫ్యాన్సీ నంబర్లపై కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న ధరలను భారీగా పెంచుతూ ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేసింది. గతంలో రూ.50 వేలు ఉన్న…