KCR Mahaboobabad : మతవిద్వేషాలు రెచ్చగొడితే దేశం మరో ఆప్ఘనిస్థాన్ – యువత అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పిలుపు !
మత విద్వేషాలు రెచ్చగొడితే దేశం మరో ఆఫ్ఘనిస్థాన్‌గా మారుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.…