మూసీ ప్రక్షాళనతోనే హైదరాబాద్ అభివృద్ధి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం…