పాశమైలారం ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. సీఎం రేవంత్ హామీ
పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రమాదస్థలిని స్వయంగా సందర్శించిన ఆయన, సహాయక చర్యలను సమీక్షించారు. అక్కడి అధికారులతో…