Abhinaya Wedding: నటి అభినయ పెళ్లి ఫోటోలు వైరల్! ముద్దుగా ఉన్న కొత్త జంటను చూశారా?
సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. నటిగా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల…