Revanth Reddy: సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలు, అంతరాష్ట్ర అంశాలు, కేంద్ర సంస్థల…