కొండాపూర్‌లో రేవ్ పార్టీపై మెరుపుదాడి.. భారీగా డ్రగ్స్ స్వాధీనం, 9 మంది అరెస్ట్
హైదరాబాద్ నగర శివారులో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్‌లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో అక్రమంగా నిర్వహించిన రేవ్ పార్టీపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్…