Kavitha: కవిత స్ట్రాటజీ: కొత్త ఆఫీస్ ప్రారంభం.. జూన్ 4న ఇందిరా పార్క్‌లో భారీ ధర్నా
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఆమె రాజకీయ చర్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఈరోజు (మే…