AP BJP: ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడు.. పీవీఎన్ మాధవ్ బాధ్యతల స్వీకారం
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మంగళవారం విజయవాడ ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విషయం అధికారికంగా ప్రకటించారు.…