TG Dasara Holidays : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!
తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. బతుకమ్మ, దసరా పండుగలను…