టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత..
సీనియర్ నటుడు చలపతిరావు ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆయనకు 78 ఏళ్లు. ఆయన మృతి టాలీవుడ్‌లో విషాదం నింపింది. నవరస మరణానికి ముందు కైకాల సత్యనారాయణను మరిచిపోవడంతో…
PM7 Pregnya Media – Telugu News Portal
Engage With The Truth