Chandrababu: ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే బూతులు తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్…