విశాఖ జిల్లాలో అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాల నోటిఫికేషన్ – పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఐసిడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో…