KTR: తెలంగాణలో నెలరోజుల్లో 28 హత్యలు.. శాంతిభద్రతలపై కేటీఆర్ సంచలన ఫోస్ట్
తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం, కేవలం ఒక నెల వ్యవధిలోనే రాష్ట్రంలో 28 హత్యలు…