AP: ఏపీలో గణేష్ మండపాలకు శుభవార్త.. ఫ్రీగా ఆ సదుపాయం కల్పించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకునే భక్తులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచిత…