సూర్యాపేటలో కల్తీ మద్యం ముఠా గుట్టురట్టు.. భారీగా స్పిరిట్, నకిలీ సీల్స్ స్వాధీనం
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సోమవారం భారీ దాడి చేసింది. హుజూర్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు మూడు…