Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్… ఉద్యోగం పేరుతో రూ.9 లక్షలు మోసం
టాలీవుడ్ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన వ్యక్తి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోసానిపై ఫిర్యాదు…