అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన సీఎం చంద్రబాబు.. రైతులను పలకరించిన తండ్రీకొడుకులు
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణానికి బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. వెలగపూడి సచివాలయం వెనుకనున్న ఈ9 రహదారి…